ETV Bharat / state

బాపట్లలో భారీ వర్షం

గుంటూరు జిల్లా పలు మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.

బాపట్లలో భారీ వర్షం
author img

By

Published : Jul 20, 2019, 9:30 AM IST

బాపట్లలో భారీ వర్షం

గుంటూరు జిల్లా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో తెల్లవారు నుంచి భారీగా వర్షం పడుతుంది. వర్షానికి తోడు ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ నిలిపివేశారు అధికారులు. బాపట్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు కాలం మెుదలైన వర్షాలు పడక డీల పడిపోయిన అన్నదాత కురుస్తున్న వర్షాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల తొలగింపు..ఆందోళన

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాబోయే రోజుల్లో లో భవిష్యత్తు తరాల కోసం నీటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే తెనాలిలో ఆగస్ట్ నాటికి ప్రతి ఇంటికి మంచినీళ్లు కుళాయిని ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధికారులకు అన్నారు ఈరోజు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలవడం మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ కృష్ణానది నుంచి వస్తున్న తెనాలి ప్రజలకు ఉపయోగించాలని వాటిని మధ్యలో ఎక్కడ ఎవరు అక్రమంగా వాడుకోవడానికి లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీటి మీద ఎన్నో ఉద్యమాలు చేస్తామని తెనాలి వాటర్ తెనాలి ప్రజలకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కి చెప్పారు

Conclusion:స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుల సుకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగ సంఘాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.