కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంటూరు జిల్లా తెనాలి పోలీసులకు డీఎస్పీ శ్రీలక్ష్మి హోమియో మందులు పంపిణీ చేశారు. వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పోలీసులే... ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారికి అవసరమైన శానిటైజర్లు, మాస్కులు అందించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: