రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వెళ్లి వచ్చాక బొల్లాపల్లి, బనకచర్ల నుంచి నీటి తరలింపును జగన్ ఎందుకు వద్దనుకున్నారో.. సమాధానం చెప్పాలన్నారు. ఏపీ భూభాగంలోనే గోదావరి నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: