గత నెలలో తుపాను కారణంగా నష్టపోయిన రైతుల కష్టాల తెలుసుకునేందుకు, పంట పరిహారాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం గుంటూరు జిల్లాలో పర్యటించింది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని వెల్లలూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
తుపాను కారణంగా పంటను కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర బృందం శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించింది.
కేంద్ర బృందం పర్యటన
గత నెలలో తుపాను కారణంగా నష్టపోయిన రైతుల కష్టాల తెలుసుకునేందుకు, పంట పరిహారాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం గుంటూరు జిల్లాలో పర్యటించింది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని వెల్లలూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
కేంద్ర బృందం పర్యటన
కేంద్ర బృందం పర్యటన
Intro:ap_gnt_pnr01_51_central_team_visit_c16 గత నెలలో సంభవించిన తుఫాన్ కారణంగా సంభవించిన పంట నష్టపరిహారాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించింది లో భాగంగా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని వెల్లలూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు
Body:అధికార బృందం రైతులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న వేమూరు నియోజకవర్గం వైకాపా నాయకులు మేరుగ నాగార్జున రైతులకు పంట నష్ట పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రైతులకు వెంటనే 10000 వంతున ఖాతాలో జమ చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు
Conclusion:రైతుల కష్టాలు విందుకు వచ్చిన అధికారులను తప్పుదోవ పట్టించారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వాదోపవాదాలు ఇరు పార్టీ నాయకులు వాదోపవాదాలు పడుతుండగా పర్యటన బృందం అక్కడ నుంచి వెళ్ళి
పోయారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు గ్రామం సెల్ నెంబర్