ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
' జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారు' - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా... మంగళగిరి మండలం ఎర్రబాలెంలో లోకేష్ పర్యటించారు. ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మాటలు నమ్మవద్దని హితవు పలికారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_33_30_annavaram_viralam_p v raju_av_c4 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకానికి ఓ భక్తుడు రూ. 6 లక్షలు విరాళం అందించారు. కృష్ణా జిల్లా కైకలూరు కు చెందిన బాలిన సత్యనారాయణ అనే భక్తుడు బాలిన మాణిక్యాలరావు, బాలిన వెంకటేశ్వరమ్మ ల పేర్ల మీద చెరో రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ. 6 లక్షలు విరాళం దేవస్థానం అధికారులకు అందించారు.
Conclusion: