గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి సీతారామాలయం నుంచి భారీ ఊరేగింపుగా వెళ్లి...తహశీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. తెదేపా అభ్యర్థి, మంత్రిలోకేశ్ తన మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు