తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళలు రోడ్డుపై నిలబడి సామాజిక దూరం పాటిస్తూ.. అమరావతి కోసం ఆందోళనలు కొనసాగించారు. రాజధానిగా అమరావతే ఉండాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. 103వ రోజుకు అమరావతి రైతులు దీక్షలు చేరాయి. నేలపాడులో మహిళలు ఇళ్లల్లోనే ఉంటూ ఆందోళన కొనసాగించారు. అబ్బురాజుపాలెంలోనూ మహిళలు నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: