ETV Bharat / state

''వేతనాల కోసం ఇంకెన్నాళ్లు?''

కాకినాడ ప్రభుత్వాసుపత్రి జూనియర్ వైద్యులు వేతనాల్లో జాప్యంపై ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించని కారణంగా.. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు సూపరింటెండెంట్​కు నోటీసు ఇచ్చారు. ధర్మా చేశారు.

salarey for juniour doctors
author img

By

Published : Jul 5, 2019, 1:12 PM IST

Updated : Jul 6, 2019, 2:41 PM IST

''వేతనాల కోసం ఇంకెన్నాళ్లు?''

ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంపై కాకినాడ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. బకాయిలు చెల్లించేవరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ,అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని అక్కడి సూపరింటెండెంట్ రాఘవేంద్రపావుకు నోటీసు ఇచ్చారు. ఆందోళకు దిగారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై సమయానికే అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'వాణిజ్య సంబంధాలు బలపడేనా..?'

Intro:ap_cdp_16_09_esuka_mafiya_dhadi_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప లో ఇసుక మాఫియా మరోసారి చెలరేగింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఆపేందుకు వెళ్లిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను ఇసుక ట్రాక్టర్ తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు గాయపడ్డారు. కడప జిల్లా సిద్ధవటం మండలం ఎస్. రాజంపేట నుంచి అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో మండల వీఆర్ఏ వెంకటపతి, విఆర్ఓ ఆరిఫ్ లు ద్విచక్ర వాహనంలో ఇసుక ట్రాక్టర్ ను ఆప్ ఎందుకు వెళ్లారు. ట్రాక్టర్ ముందువైపు వెళ్తున్న వీఆర్ఏ, వీఆర్వోల ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వారి ఇద్దరు కింద పడడంతో గాయాలయ్యాయి. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన రెవిన్యూ ఉద్యోగులను చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. సిద్ధవటం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:ఇసుక మాఫియా దాడి

Conclusion:కడప
Last Updated : Jul 6, 2019, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.