ETV Bharat / state

లంక గ్రామాల్లో మంత్రి​, కలెక్టర్​ పర్యటన

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని లంక గ్రామాల్లో మంత్రి, కలెక్టర్, అధికారులు పర్యటించారు.

లంకగ్రామాల్లో పర్యచించిన మినిస్టెర్​, కలెక్టర్లు
author img

By

Published : Aug 9, 2019, 11:36 PM IST

లంక గ్రామాల్లో మంత్రి​, కలెక్టర్​ పర్యటన

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గత పది రోజులుగా వరద ముంపునకు గురైన లంక గ్రామాల్లోని పంట చేళ్లను మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్​రెడ్డి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకటసతీష్, వ్యవసాయశాఖ అధికారులుతో కలసి పరిశీలించారు. నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వారం రోజులుగా వరద నీరు నిలిచి ఉన్నందున... తొలకరిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి కలెక్టర్​కు వివరించారు. ఈ ఏడాది చివర్లో ఇరిగేషన్ వ్యవసాయశాఖ అధికారులతో ముంపునకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి జగన్​కు అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

Intro:ap_vja_45_09_drink_and_dravi_accident_av_ap 10122. పూటుగా మద్యం సేవించి విచక్షణారహితంగా ద్విచక్ర వాహనాన్ని నడపడం తో గోడకు డి కొని తీవ్రగాయాలైన యువకుడు ఆసుపత్రి పాలైన ఘటన. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త రేపూడి గ్రామానికి చెందిన ఈసం అయ్యప్ప విసన్నపేట లోని రైస్ మిల్ లో డైలీ వర్కర్ గా పనిచేస్తుంటాడు నేడు పని కి సెలవు పెట్టి నా అయ్యప్ప పూటుగా మద్యం సేవించి మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని నడపడం తో రోడ్డు ప్రక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొన్న ఘటనలో కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలు సమాచారం అందుకున్న సహ కార్మికులు నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:డ్రింక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ ఒకరికి తీవ్ర గాయాలు

Conclusion:డ్రింక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ ఒకరికి తీవ్ర గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.