ETV Bharat / state

'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన - వశిష్ట గోదావరి నదీ

వశిష్ట గోదావరి నదీ పాయకు వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో.. పశ్చిమగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్​వే మునిగిపోయింది.

'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన
author img

By

Published : Sep 6, 2019, 10:23 PM IST

వశిష్ట గోదావరి నదీ పాయకు వరద పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్​వే మునిగింది. మునగతో రాకపోకలకు జరగక కనకాయలంక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వశిష్ట గోదావరి నదీ పాయకు వరద పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్​వే మునిగింది. మునగతో రాకపోకలకు జరగక కనకాయలంక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇదీ చూడండి: గోదావరికి పెరిగిన వరద... పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

Intro:..Body:టిఫిన్ కోసం ఇంటి నుండి బయటికి వచ్చిన 12 ఏళ్ల బాలుడు అదృశ్యమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని వీకర్స్ కాలనీ ప్రాంతానికి చెందిన మోరం ఉదయ్ సాక్షాత్(12) స్థానిక భారతీయ విద్యా భవన్స్ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువుకుంటున్నాడు. వినాయక చవితికి సెలవులు రావడంతో పట్టణంలోని ఇంటికి ఈ నెల 2 వ తేదీన వచ్చాడు. అయితే 5వ తేదీన టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చిన ఉదయ్ సాక్షాత్ ఎంత సమయమైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. బాలుడు కుటుంబ సభ్యులు చిట్టి పక్క ప్రాంతాల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లి విజయభారతి తూర్పుగోదావరి జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే విజయ భారతికి తన రెండో భర్త గంట రాజుకు మధ్య గత కొంత కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో బాలుడిని గంట రాజు తీసుకుని వెళ్లి ఉంటాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టణ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

Byte: బాలుడి తల్లి విజయభారతిConclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.