ETV Bharat / state

భక్తులకు 500 కేజీల లడ్డు ప్రసాదం పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో... ఫల, పుష్ప సేవలు జరిగాయి. స్వామివారికి నివేదనగా ఉంచిన 500 కేజీల లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

500 కేజీల లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ
author img

By

Published : Aug 3, 2019, 6:17 PM IST

500 కేజీల లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. స్వామికి ఫల, పుష్ప సేవలు చేశారు. నివేదనగా సమర్పించిన 500 కేజీల లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు బారులు తీరి ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలాది మంది భక్తులకు ఈ ప్రసాదాన్ని అందించారు.

ఇదీ చదవండి:వైకాపా నాయకుల జోక్యం..నిలిచిన వాలంటీర్ల నియామకం

Intro:Ap_Nlr_06_03_Minister_Parisilana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టీ. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని కే.ఏ.సి. జూనియర్ కళాశాలను పరిశీలించిన మంత్రి పాఠశాలలు, కళాశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి విద్యా వాలంటీర్లు వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. కే.ఏ.సి. జూనియర్ కళాశాలలోనూ సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. ముందుగా నిర్మాణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి పరిశీలించారు. దాతల సహకారంతో దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారని, వచ్చే ఫిబ్రవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.