ETV Bharat / state

''10 నెలలుగా వేతనాలు లేవు.. 10 వేల హామీ అమలు కాలేదు'' - కదం తొక్కిన ఆశాలు

పది నెలలుగా వేతనాలు లేక అవస్థng పడుతున్నామంటూ ఆశా కార్యకర్తల ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వేతనం ఇప్పటికీ అమలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

asha-workers-darna-in-east-godavari
author img

By

Published : Oct 11, 2019, 7:41 PM IST

వేతనాల కోసం ఆశా కార్యకర్తల ధర్నా

పది నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నామంటూ ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాక జాతీయ రహదారి పక్కన నిరసన చేపట్టారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మూడు పీహెచ్​సీల పరిధిలో ఉద్యోగం చేస్తున్న ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి .... సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల వేతనం ఇప్పటికీ అమలు కాలేదని ఆశా కార్యకర్తలు వాపోయారు.

Intro:AP_VJA_15_11_LOKNAYAK_JAYANTHI_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ 117వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఎదురుగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విగ్రహం వద్ద లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ మరియు లోహియా మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించిన నగరంలోని ప్రముఖులు. భారత స్వాతంత్రోద్యమంలో కీలక మైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా లాంటి యువతరం నాయకులతో నిర్మించి, మన దేశాన్ని ఆక్రమించి బ్రిటిష్ వారు చేలాయించిన అధికారాన్ని అంతం చేసేలా స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ పంధాలో మహాత్మాగాంధీ వారసులుగా జయప్రకాష్ నారాయణ్ మరియు లోహియా నడిపిన తీరును ప్రముఖులు కొనియాడారు. దేశంలో పేదరికం లేని ఆర్థిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి జయప్రకాష్ నారాయణ గారు చేసిన కృషి ఈ నాటికి మన యువ తరానికి ఆదర్శం అన్నారు .నేటి యువతరం, విద్యార్థి ,ప్రజాస్వామ్యవాదులు ,అభ్యుదయవాదులు, సమిష్టిగా పోరాడితేనే జయప్రకాష్ నారాయణ గారు ఆశించిన ఆదర్శ సమాజం వస్తుందని ప్రముఖులు అన్నారు.
బైట్... చలసాని ఆంజనేయులు

Body:AP_VJA_15_11_LOKNAYAK_JAYANTHI_AVB_AP10050

Conclusion:AP_VJA_15_11_LOKNAYAK_JAYANTHI_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.