ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు, మిజోరం మాజీ గవర్నర్ వినోదకుమార్ దుగ్గల్ విడివిడిగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips-visit-ttd
author img

By

Published : Jul 6, 2019, 10:09 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు మోహన్ బాబు, మిజోరం మాజీ గవర్నర్ వినోద్​కుమార్ దుగ్గల్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తన కోరిక ఫలించడంతో ఏడాదిన్నర తర్వాత తిరుమలేశుని దర్శనం కోసం వచ్చినట్లు మోహన్ బాబు తెలిపారు.

Intro:ap_gnt_46_08_si_veerangam_avb_c9 (నోట్.. సర్..అదే ఫైల్ నేమ్ తో..విజువల్స్ ఎఫ్.టి.పి నుంచి పంపాను గమనించగలరు..కొత్త ఎఫ్.టి.పి లో,పాత ఎఫ్.టి.పిలో రెండింటిలో పంపాను) యాంకర్.. డీజిల్ అప్పుగా పోయ్య లేదని ఓ ఎస్ ఐ పెట్రోల్ బంకు వద్ద వీరంగం చేశాడు. బాధ్యత గల వృత్తిలో ఉన్నాడని మరచి దుర్భాషలాడుతూ బంక్ లో పని చేసే కార్మికుడిపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఉదయం పోలీస్ వాన్ లో డీజిల్ కొట్టాలని మండల కేంద్రంలో ఉన్న బంకు వద్దకు కానిస్టేబుల్ రాగా... అందులో పనిచేసే కార్మికుడు ఉమానుల్లా యజమాని తో మాట్లాడాలని చెప్పాడు. వెనుతిరిగిన కానిస్టేబుల్ ఎస్సై నీ వెంట తీసుకు రాగా. .. అప్పు ఎందుకు పోయ్యరని ఆగ్రహించిన నిజాంపట్నం ఎస్ ఐ రాంబాబు ఒక్కసారిగా కార్మికుడిపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కొడుతూ పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాడు. యజమానితో మాట్లాడమని చెప్పినందుకు తనపై దాడి చేసి,దుర్భాశలతో దూషించడాని బాధితుడు ఉమానుల్ల వాపోతున్నాడు. దీంతో నిరసనగా బాధితుడు అతని బంధువులు స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఎస్సై ను సస్పెండ్ చేసి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

Body:బైట్..బాధితుడు (నోట్.. సర్.అదే ఫైల్ నేమ్ తో..విజువల్స్ ఎఫ్.టి.పి నుంచి పంపాను గమనించగలరు..కొత్త ఎఫ్.టి.పి లో,పాత ఎఫ్.టి.పిలో రెండింటిలో పంపాను)

Conclusion:etv contributer sk.meera saheb 7075757517 repalle guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.