భగవంతుని ఆశీస్సులు కోసం లోకాపద కరోనా నివారణార్ధం శ్రీనివాస అద్భుత శాంతియాగం తితిదే ప్రత్యేక ఆహ్వానితుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరెడ్డి అన్నారు. ఆయన నివాస గృహంలో 20 మంది వేదపండితుల సమక్షంలో శ్రీనివాస అద్భుత శాంతియాగం నిర్వహించారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనలతో కరోనా కట్టడికి కృషి చేయాలని భూమన ప్రజలను కోరారు.
ఇది చదవండి తిరుమలలో చిరుతపులి సంచారం..!