జిల్లా నుంచి అధికార వైకాపా తరఫున 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరుణంలో.. పదవులను ఎలా సర్దుబాటు చేస్తారన్న మీమాంసకు తెరదించుతూ.. జగన్ వీరిద్దరివైపు మొగ్గు చూపారు. తూర్పు నుంచి నారాయణస్వామి, పశ్చిమ ప్రాంతం నుంచి పెద్దిరెడ్డికి అవకాశం లభించింది. ప్రతిపాదిత కొత్త జిల్లాల కోణంలో చూసినా.. చిత్తూరు, రాజంపేట లోక్‌సభ పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం దక్కినట్లు చెప్పొచ్చు.
నడిపించిన నాయకుడు
రామచంద్ర, నారాయణులు... ఇకపై మంత్రులు
చిత్తూరు జిల్లా నుంచి పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జీడీనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణ స్వామి మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా గవర్నర్ సమక్షంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
జిల్లా నుంచి అధికార వైకాపా తరఫున 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరుణంలో.. పదవులను ఎలా సర్దుబాటు చేస్తారన్న మీమాంసకు తెరదించుతూ.. జగన్ వీరిద్దరివైపు మొగ్గు చూపారు. తూర్పు నుంచి నారాయణస్వామి, పశ్చిమ ప్రాంతం నుంచి పెద్దిరెడ్డికి అవకాశం లభించింది. ప్రతిపాదిత కొత్త జిల్లాల కోణంలో చూసినా.. చిత్తూరు, రాజంపేట లోక్‌సభ పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం దక్కినట్లు చెప్పొచ్చు.
నడిపించిన నాయకుడు
Kolkata (West Bengal), June 08 (ANI): A massive fire broke out at a chemical godown in West Bengal's Kolkata today. The incident took place near Jagannath Ghat in Kolkata. The fire broke out at around 2:00 am and no injuries have been reported so far. Around 20 fire tenders are present at the spot. The reason of fire is yet to be ascertained. Fire fighting operations are underway.