కళ్యాణ వైభోగమే...
శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈశ్వరుడు గజవాహనం.. అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి వివాహ వేదికకు చేరుకున్నారు. ఆది దంపతులతో పాటు వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటయ్యారు.
ఆదిదంపతుల వివాహ వేడుక
Av:
ఘన౦గా మత్స్యకారుల నూక తాత సంబరం....
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయపేట గ్రామంలో ఏటా నిర్వహించే మత్స్యకారుల గ్రామ పండుగ 'నూక తాత' సంబరం బుధవారం ఘనంగా జరిగింది. ఈ పండుగ ఏటా శివరాత్రి పోయి న రెండు రోజుల తర్వాత జరుగుతుంది. మత్స్యకారులు తమ కోరిక లు తీర్చే నూక తాత పాదం తాకితే శుభం కలుగుతుంది అని వారి నమ్మక౦. గ్రామానికి చెందిన పూర్వపు పెద్ద నూక తాత దేవుడు రూపంలో మరణించి గ్రామాన్ని కాపాడుతున్నారని మత్స్యకారులు విశ్వస౦. సమీపంలో ఉన్న సముద్ర తీరంలో స్నానం ఆచరించి యువతీ, యువకులకు, కొత్తగా పెళ్లైన జంటలు, పిల్లలు కావలసిన వారు లైన్లలో నేల పై పడుకుంటారు. వారిని నూక తాత పునకంలో తొక్కుతూ, పాదం తగిలిన వారికి మంచి జరుగుతుందని నమ్మకం. దేశ వ్యాప్తంగా ఒరిసా, పూరి, తమిళనాడు, కేరళ, ఇతర దేశాలలో స్థిర పడిన మత్స్యకారులు సైతం ఈ వేడుకలో పాల్గొ౦టా రు. రెండు రోజుల పాటు జాతర నిర్వహింస్తారు. విందు లు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
Last Updated : Mar 7, 2019, 9:30 AM IST