అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో అష్ట బంధన బాలాలయం మహా సంప్రోక్షణ, వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాస్తు హోమం, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, ఉక్త హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు నవంబర్ 25న జరిగే మహా సంప్రోక్షణ తో ముగుస్తాయి.


ఇదీ చదవండీ...తుంగభద్ర పుష్కర సందడి