డేటా చౌర్యం కేసు తెలంగాణకు సంబంధించింది కాదని కోడెల శివప్రసాద్ అన్నారు. వైకాపా తెలంగాణలో ఎలా ఫిర్యాదు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైకాపా అనవసర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలకు నష్టం చేకూర్చాలనుకోవడం మంచిది కాదన్నారు. తెదేపా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు పై కోడెల స్పందించారు. ఎవరెవరికి సీటు ఇవ్వాలో అధిష్ఠానం చూసుకుంటుందని కోడెల అన్నారు. ఎవరైనా అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు.
'తెలంగాణకు సంబంధం లేదు' - ysrcp
డేటా చౌర్యం కేసు తెలంగాణకు సంబంధించింది కాదని కోడెల శివప్రసాద్ అన్నారు. వైకాపా తెలంగాణలో ఎలా ఫిర్యాదు చేస్తుందని ప్రశ్నించారు. తెదేపా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు పై కోడెల స్పందించారు. ఎవరెవరికి సీటు ఇవ్వాలో అధిష్ఠానం చూసుకుంటుందని కోడెల అన్నారు.

కోడెల శివప్రసాద్