ETV Bharat / state

''ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదం''

భాజపా నేత మాధవ్‌ ఎమ్మెల్సీగా గెలవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కృషిచేసిన విషయం మర్చిపోయి... ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు హితవు పలికారు.

ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉంది
author img

By

Published : May 22, 2019, 12:23 AM IST

ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉంది

సీఎం చంద్రబాబు వ్యవస్థ బాగుకోసం పోరాడుతుంటే... భాజపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్​బాబు దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉందని... మోదీ, అమిత్​షాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం ఈసీ మాజీ అధికారులే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా భాజపా చేసిన అరాచకాల గురించి మాట్లాడే ధైర్యం చేయని నేతలు... చంద్రబాబుపై విమర్శలు చేయడం... వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు.

ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉంది

సీఎం చంద్రబాబు వ్యవస్థ బాగుకోసం పోరాడుతుంటే... భాజపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్​బాబు దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉందని... మోదీ, అమిత్​షాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం ఈసీ మాజీ అధికారులే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా భాజపా చేసిన అరాచకాల గురించి మాట్లాడే ధైర్యం చేయని నేతలు... చంద్రబాబుపై విమర్శలు చేయడం... వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు.

ఇదీ చదవండి...

దిల్లీ నుంచి బెంగళూరుకు.. అటు నుంచి కుప్పంకు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Netherlands, Belgium, Germany, Italy, San Marino and Vatican City. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ravenna to Modena, Italy. 21st May 2019.
1. 00:00 Scenic
2. 00:07 Peloton
3.00:11 Luca Covili (Bardiani-CSF) and Sho Hatsuyama (IPPO Vini Fantini Faizane) leading the race
4. 00:24 Enrico Battaglin (Team Katusha Alpecin) crashes
5. 00:30 Peloton catching up Covili and Hatsuyama
6.00:36 Cyclist launching attack
7.00:42 Various of crash with of Pascal Ackermann (leader of points overall standing) involved
8.00:47 Various of final sprint with Arnaud Demare winning the race
9.00:59 Demare celebrating victory with teammate
10. 01:04 Various replay
11. 01:35 Demare on podium celebrating victory
12. 01:47 Pink jersey Valerio Conti on podium
SOURCE: IMG Media
DURATION: 01:55
STORYLINE:
Arnaud Demare of France sprinted to victory after a crash affected the end of the 10th stage of the Giro d'Italia on Saturday, while Italian cyclist Valerio Conti kept the overall lead.
Demare, who rides for Groupama-FDJ, edged out Elia Viviani and Rudiger Selig in a bunch sprint at the end of the entirely flat 145-kilometer (90-mile) route from Ravenna to Modena.
Conti finished safely in the peloton and remained 1 minute, 50 seconds ahead of Primoz Roglic and 2:21 ahead of Nans Peters of France.
The Giro finishes in Verona on June 2.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.