ETV Bharat / state

జేసీ ప్రభాకర్‌ అరెస్ట్​తో పటిష్ట చర్యలు

author img

By

Published : Jun 13, 2020, 12:15 PM IST

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయటంతో అనంతపురంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకావటంతో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.

అనంతపురంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయటంతో అనంతపురంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈక్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావటంతో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. పోలీస్​ స్టేషన్​ సమీపంలో ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా దుకాణాలను సైతం మూసివేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.