ETV Bharat / state

అప్పుల బాధతో ఉరవకొండ రైతు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం అమ్మినా అప్పులు తీరనందున మసస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పుల బాధతో ఉరవకొండ రైతు ఆత్మహత్య
author img

By

Published : Jul 15, 2019, 1:49 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో విషాదం జరిగింది. అప్పుల బాధతో సుబ్బారాయుడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాలకు తోడు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు సుబ్బారాయుడు. గత సంవత్సరం పంటలు పండక రూ.20 లక్షలు అప్పు మిగిలింది. రుణం తీర్చలేక గతంలో 2 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అయినా అప్పులు తీరక పోవటంతో... ప్రతి రోజు మదన పడుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన బంధువులు మృతదేహం పక్కనే విషగుళికలు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి

వైఎస్ వల్లే రాష్ట్రానికి కియా మోటార్స్ వచ్చింది : బుగ్గన

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_14_annavaram_trust_board_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులు గా కొలిచే కనక దుర్గ అమ్మవారి ఆలయంలో ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన ప్రతి శుక్రవారం జరిగే లక్ష కుంకుమార్చన పూజ లో పాల్గొనే భక్తులకు రూ. 558 టిక్కెట్ నిర్ణయిస్తూ దేవస్థానం ధర్మ కర్తల మండలి నిర్ణయం తీసుకుంది. చైర్మన్ ఐ. వి. రోహిత్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో ఈవో సురేష్ బాబు, ఆలయ అధికారులు పలు అంశాలపై చర్చించారు. రూ. 2 వేలు ఏసీ వ్రత మండపంలో ఆధునిక ఏసీ పెట్టడం, మెట్ల మార్గంలో అర్నమెంటల్ ఆర్చ్ లు నిర్మాణం చేయడం, వర్షపు నీరు భూమిలో ఇంకింప చేసేందుకు ఏర్పాట్లు చేయడం తదితర వాటిపై నిర్ణయం తీసుకున్నారు. కొండపై భక్తులకు అత్యవసర వైద్య సేవలు మెరుగు పర్చడం, నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపాలు, వేదపాఠశాల వద్ద విద్యుత్ పనులు చేపట్టడానికి నిధులు కేటాయించారు.

Conclusion:ఓవర్....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.