వెలుగు కార్యాలయంలో ఉపాధ్యాయ అవకాశాలు అంశంపై జరిగిన నిరుద్యోగ కార్యక్రమంలో టీటీడీఏ శిక్షణ కేంద్ర నిర్వహకులు సురేష్ పాల్గొన్నారు. నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, పని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి చేసే వారికి ఉపాధి లోటు ఉండదని అయితే అన్నారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్యంపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు చూపించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.
నైపుణ్యం ఉంటే...ఉపాధికి లోటుండదు... - ananthapuram district
అనంతపురం జిల్లా దెందులూరు వెలుగు కార్యాలయంలో నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికసంఖ్యలో యువత హాజరయ్యారు.