ETV Bharat / state

DONKEY CART: సురేష్.. శభాష్.. నీ ఐడియా సూపర్..! - Rayadurgam latest news

పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారింది. వీటి ఖరీదుకు విసుగుచెందిన ఓ రజకుడు గాడిద జట్కా బండినే తన వాహనంగా మలుచుకున్నాడు. గుర్రాన్ని తలపిస్తూ వేగంగా గమ్యన్ని చేరుకుంటున్న ఆ గాడిదను పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Donkey_Jatka
Donkey_Jatka
author img

By

Published : Jun 14, 2021, 9:49 AM IST

Updated : Jun 14, 2021, 1:52 PM IST

గాడిద జట్కా బండి

పెరిగిన పెట్రోలు ధరలకు ప్రత్యామ్నాయం ఆలోచించాడు రాయదుర్గానికి చెందిన వ్యక్తి. జట్కాను తయారు చేసి గాడిదతో నడుపుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన సురేష్‌ కోటలో నివాసం ఉంటున్నాడు. రజక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

నిత్యం దుస్తులు ఉతికేందుకు ద్విచక్ర వాహనంపై 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని, పెట్రోలు ధరలు పెరగడంతో మరో మార్గాన్ని ఆలోచించినట్లు పేర్కొన్నారు. రూ.10 వేలు ఖర్చు చేసి జట్కా తయారు చేయించి తన వద్ద ఉన్న గాడిదతో నడపుతున్నట్లు తెలిపాడు. ఆదివారం సాయంత్రం జట్కాను పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు చెల్లింపులపై అధికారుల్లో కొరవడిన స్పష్టత..!

Last Updated : Jun 14, 2021, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.