శాసనమండలి ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. శాసనసభ్యుల కోటాలో 4, గవర్నర్ కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాసేపట్లో కొందరు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆశావహుల జాబితాలో.. వర్ల రామయ్య, సబ్బంహరి, బుట్టా రేణుక, అజీజ్, శివనాగిరెడ్డి, పంచుమర్తి అనురాధ ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎవరికి?
శాసనమండలి ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. సీనియర్ నాయకులతో ఆయన అభ్యర్ధుల ఖరారుపై చర్చించనున్నారు.
చంద్రబాబు
శాసనమండలి ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. శాసనసభ్యుల కోటాలో 4, గవర్నర్ కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాసేపట్లో కొందరు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆశావహుల జాబితాలో.. వర్ల రామయ్య, సబ్బంహరి, బుట్టా రేణుక, అజీజ్, శివనాగిరెడ్డి, పంచుమర్తి అనురాధ ఉన్నారు.
New Delhi, Feb 27 (ANI): Leaders from opposition parties held meeting at Parliament House Annexe Extension building today. The leaders held talks on chalking out plans for grand alliance in LS polls. Congress president Rahul Gandhi, Andhara Pradesh Chief Minister Chandrababau Naidu and West Bengal Chief Minister Mamata Banerjee were present among others in meeting.