'ఈటీవీ 25 వసంతాలు పూర్తి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీతో అనుబంధం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈటీవీని విజయపథంలో నడుపుతున్న బృందానికి నా అభినందనలు' అంటూ నటుడు తరుణ్ శుభాకాంక్షలు తెలిపారు.. ఈటీవీ 25వ వార్షికోత్సవం... తరుణ్ శుభాకాంక్షలు