ETV Bharat / city

ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్​లో కరాటేకు చోటు ఇవ్వాలి: ఎమ్మెల్సీ మాధవ్

author img

By

Published : Mar 21, 2021, 8:55 PM IST

విశాఖలో జరిగిన రెండో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్​షిప్ ముగింపునకు.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్​లో కరాటేను క్రీడగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు.

mlc madhav attended as chief guest to state level karate championship in visakha
విశాఖలో రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్​షిప్​కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాధవ్

ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ పోటీల్లో కరాటేను క్రీడగా గుర్తించాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన రెండో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేశారు. అత్యంత ప్రతిభ కలిగిన కరాటే, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రాష్ట్రంలో ఉన్నారని మాధవ్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:

ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.