ETV Bharat / city

పోలీసు డ్యూటీ మీట్​ ప్రారంభం

author img

By

Published : Dec 4, 2020, 12:04 PM IST

విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న పోలీసు డ్యూటీ మీట్​ను నగర పోలీస్ కమిషనర్ మనీష్​కుమార్ సిన్హా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Police Duty Meet begins in Visakhapatnam
పోలీసు డ్యూటీ మీట్​ ప్రారంభం

జనవరిలో జరిగే రాష్ట్ర పోలీసు మీట్‌ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల సిటీ పోలీసు డ్యూటీ మీట్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్‌ సిన్హా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. డీసీపీ సురేష్‌బాబు, ఏడీసీపీలు అజిత వేజెండ్ల, నళిని, వేణుగోపాలనాయుడు, సుబ్రహ్మణ్యం, సి.ఐ. సాల్మన్‌, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కబ్జా కోరల్లో శ్మశానం మార్గం... అంత్యక్రియలకు అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.