ETV Bharat / city

విశాఖ వేదికగా 'లిటిల్ మోడల్ ఎర్త్-2019'

డిసెంబర్​లో విశాఖ వేదికగా డీ లా వాలెంటీనా, రీసెర్చ్ మీడియా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా లిటిల్ మోడల్ ఎర్త్-2019 పేరిట బాలల కళా, సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నారు.

లిటిల్ మోడల్ ఎర్త్-2019 కార్యక్రమం
author img

By

Published : Aug 18, 2019, 8:54 PM IST

లిటిల్ మోడల్ ఎర్త్-2019 కార్యక్రమం

విశాఖ నగరం అంతర్జాతీయ బాలల సాంస్కృతి ఉత్సవానికి వేదికకానుంది. డిసెంబరులో డీ లా వాలెంటీనా, రీసెర్చ్ మీడియా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వారంరోజులపాటు జరగనున్న కళా, సాంస్కృతిక ఉత్సవం లిటిల్ మోడల్ ఎర్త్-2019 పేరిట జరగనుంది. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని, కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అద్భుత అవకాశంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని నిర్వాహకురాలు వాలెంటీనా మిశ్రా తెలిపారు. 20 దేశాలకు చెందిన ప్రతినిధులు లిటిల్ మోడల్ ఎర్త్​లో పాల్గొంటారని వెల్లడించారు.

ఇదీచదవండి

లక్ష రకాల పుష్పాలు ఒక్క చోట వికసిస్తే..!

Intro:రాజు ఈ టీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా కొల్లూరు లంక గ్రామాల్లో వరద పరిస్థితి పై అధికారులతో సమీక్ష జరిపిన హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత అనంతరం వెల్లటూరు లో ఉన్న పునరావాస కేంద్రాలు సందర్శించి బాధితులు పమర్శించారు వరద ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు ఆధారపడి ఉందని చెప్పారు

బై బైక్ మేకపాటి సుచరిత హోమ్ మినిస్టర్

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో లో పర్యటించిన హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.