ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈపీసీ విధానంతో టెండర్లు, కొనుగోళ్లను సాంకేతిక కమిటీలు పర్యవేక్షించనున్నాయి. ఇందులో మారిటైమ్ బోర్డు, ఏపీఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్థికశాఖ కార్యదర్శిని సభ్యులుగా చేర్చారు. ప్రాజెక్టు నిర్మాణం, సాంకేతిక అంశాలు పర్యవేక్షిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి