ETV Bharat / city

విశాఖలో ఇంగ్లీష్ క్లబ్.. ప్రారంభించిన డాక్టర్ చల్లా కృష్ణవీర్

author img

By

Published : Sep 3, 2022, 3:14 PM IST

English Club: ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ, లింగ్విస్ట్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో "ఇంగ్లీష్ క్లబ్"ను ప్రారంభించారు.

english club
english club

English Club: ఆంధ్రా యూనివర్సిటీ భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ అధ్యాపకులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో "ఇంగ్లీష్ క్లబ్" ను ప్రారంభించారు. శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్​లో ప్రారంభమైన ఈ క్లబ్​తో విద్యార్థులు కెరీర్‌లో రాణించేందుకు దోహదపడుతుందని కృష్ణవీర్ అభిషేక్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల భాషా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ క్లబ్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.