ఇదీ చదవండి
వైకాపాకు 135 సీట్లు ఖాయం: మోహన్‌బాబు - mohan babu
రాష్ట్రంలో వైకాపా 135 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని.. అధికారం చేపడుతుందని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.

మోహన్ బాబు
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 135 సీట్లు కైవసం చేసుకుంటుందని సినీ నటుడు, ఆ పార్టీ నేత మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో ముచ్చటించిన ఆయన... ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. పోరాట సమయంలోనే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను విమర్శించారని....ఇప్పుడు అలాంటి వాతావరణం లేదన్నారు. చంద్రబాబు అమరావతిలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతోనే పసుపు-కుంకుమ పథకం ద్వారా ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి
Intro:టీడీపీ ఎన్నికల ప్రచారం
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలం చినకుదమ,పెదకుదమ, గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహప్రియ థాట్రాజ్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు
Conclusion:కురుపాం