కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ సమయంలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగే వారి వాహనాలను విజయవాడ పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆయా స్టేషన్ల వద్దే ఉంచి జరిమానా విధిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు వెయ్యికిపైగా వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఇవీ చదవండి: