ETV Bharat / city

AP EDCET-2021: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ - ఎడ్‌సెట్‌-2021

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష(AP EDCET-2021) జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది.

AdSet entrance test today
రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష
author img

By

Published : Sep 21, 2021, 8:58 AM IST

నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్‌సెట్‌(AP EDCET-2021) ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లును అధికారులు తెలిపారు. ఎడ్‌సెట్‌ పరీక్షకు 15,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.

ఇదీ చదవండి..

TTD: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.