ETV Bharat / city

విజయవాడలో మరో సాఫ్ట్​వేర్ కంపెనీ ప్రారంభం

విజయవాడలో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభమైంది. సాగర్ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీలో... రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైన్స్ అండ్ డెవలప్ మెంట్ ఆధారంగా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'విజయవాడలో ప్రారంభమైన మరో సాఫ్ట్​వేర్ కంపెనీ'
author img

By

Published : May 17, 2019, 8:44 PM IST

'విజయవాడలో ప్రారంభమైన మరో సాఫ్ట్​వేర్ కంపెనీ'

విజయవాడలో సాగర్ సాఫ్ట్​వేర్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,డేటా సైన్స్ అండ్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్ ఆధారంగా సేవలు అందించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సాగర్ తెలిపారు. తమ సంస్థ ద్వారా ఫింగర్ యాక్సెస్ డివైస్​ను పేటెంట్​ చేయించామని...హుండై కంపెనీ వారికి దీనిని టేకాఫ్ చేశామని రితీశ్ తెలిపారు. నగరం కేంద్రంగా రోబోటిక్ హార్ట్ ప్రారంభించామని తెలిపారు. సాఫ్ట్​వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్, పేటీఎం, మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు తమ ప్రాజెక్ట్ ఇచ్చామన్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ లో నూతన ఆవిష్కరణలతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులను సైతం చేసేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని రితీశ్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి-హాట్​ సమ్మర్​లో తాగేద్దాం టేస్టీ మాక్​టెల్​

Intro:నరసరావుపేట పట్టణంలో గ్రీన్ ట్రిబ్యునల్ బృందం శుక్రవారం పర్యటించారు. వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, మురుగు, వరదనీరు నిర్వహణ తదితర అంశాలను పరిశీలించే నేపథ్యంలో రాష్ట్రస్థాయి కమిటీ చైర్మన్, సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి శేష శయనారెడ్డి బృందం పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్, వర్మికం పోస్ట్ యూనిట్, ఎస్టీపీ ట్యాంక్, ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు.

Body:అనంతరం శేష శయనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో చెత్తను ఎలాబడితే అలా వేయకుండా ఒక పద్ధతి ప్రకారం వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేయడం వల్ల స్థలం ఎక్కువ వినియోగించాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. చెత్తను కూడా కుప్పలుగా వేసి వదిలేస్తే వర్షం వచ్చినప్పుడు భూమిలోకి ఇంకిపోయి లోపల వుండే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని సూచించారు. అదేవిధంగా చెత్తలో కూడా తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి ఎరువులను తయారు చేయడం వల్ల కొత్తగా వేసే పంటలకు వాటిని వినియోగించుకునే అవకాశం మనకు ఉంటుందని తెలిపారు. మురుగు నీరు శుద్ధి చేసే కేంద్రం వల్ల రానున్న రోజుల్లో పంటలకు నీరందించే విధంగా కృషి చెయ్యొచ్చన్నారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు.

Conclusion:కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపాలిటీ కమీషనర్ శేషన్న, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.