పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంచేలా కృషి చేయాలని జనసేన నేత లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీ హిల్ వద్ద ఆయన మొక్కలు నాటారు. గాంధీ హిల్ చూసేందుకు వచ్చిన సందర్శకులతో ఆయన ముచ్చటించారు. పెద్ద ఎత్తున వచ్చిన యువకులతో కలిసి కాసేపు గడిపిన లక్ష్మీనారాయణ... మొక్కల పెంపకం ఆవస్యకతను వారికి వివరించారు. అనంతరం లక్ష్మీనారాయణతో ఫోటోలు దిగేందుకు స్థానికులు, సందర్శకులు పోటీ పడ్డారు.
గాంధీ హిల్లో మొక్కలు నాటిన మాజీ జేడీ
విజయవాడ గాంధీ హిల్ వద్ద జనసేన నేత లక్ష్మీ నారాయణ మొక్కలు నాటారు. అక్కడకు వచ్చిన సందర్శకులతో ముచ్చటించారు.
గాంధీ హిల్లో మొక్కలు నాటిన మాజీ జేడీ
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంచేలా కృషి చేయాలని జనసేన నేత లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీ హిల్ వద్ద ఆయన మొక్కలు నాటారు. గాంధీ హిల్ చూసేందుకు వచ్చిన సందర్శకులతో ఆయన ముచ్చటించారు. పెద్ద ఎత్తున వచ్చిన యువకులతో కలిసి కాసేపు గడిపిన లక్ష్మీనారాయణ... మొక్కల పెంపకం ఆవస్యకతను వారికి వివరించారు. అనంతరం లక్ష్మీనారాయణతో ఫోటోలు దిగేందుకు స్థానికులు, సందర్శకులు పోటీ పడ్డారు.
Amethi (Uttar Pradesh), May 02 (ANI): In an exclusive interview to ANI, Union Textile Minister Smriti Irani slammed Congress General Secretary for UP (East) Priyanka Gandhi's viral video where she can be seen with children raising anti-Modi slogans. She said, "Doesn't she know that you can't use children for political activity? What values are you giving to children? I'd say that cultured families should keep their children away from such a person."