ETV Bharat / city

చందన బ్రదర్స్ అతిథిగృహానికి నోటీసులపై హైకోర్టు స్టే

సీఆర్డీఏ నోటీసుల వివాదం హైకోర్టుకు చేరింది. చందన బ్రదర్స్ అతిథిగృహానికి ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.

చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులపై హైకోర్టు స్టే
author img

By

Published : Jul 11, 2019, 7:38 PM IST

కృష్ణా నదీ తీరంలోని చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే! దీనిపై చందన బ్రదర్స్ హైకోర్టును ఆశ్రయించింది. అసలు... సీఆర్డీఏకి నోటీసులు ఇచ్చే అధికారమే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సీఆర్డీఏ చట్టం రాకముందే భవనాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుంటే జరిమానాలు విధించొచ్చని.. కానీ కూల్చడం సరికాదన్నారు.

చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులపై హైకోర్టు స్టే

కృష్ణా నదీ తీరంలోని చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే! దీనిపై చందన బ్రదర్స్ హైకోర్టును ఆశ్రయించింది. అసలు... సీఆర్డీఏకి నోటీసులు ఇచ్చే అధికారమే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సీఆర్డీఏ చట్టం రాకముందే భవనాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుంటే జరిమానాలు విధించొచ్చని.. కానీ కూల్చడం సరికాదన్నారు.

చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులపై హైకోర్టు స్టే
Intro:వేరుశెనగ కేంద్రం ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన రైతులు....

నార్పల మండల కేంద్రంలోని వ్యవసాయ గోడౌన్ వద్ద అధికారులు వేరుశెన నిల్వలు ఉన్నా కూడా లేదు అని చెప్పడంతో అధికారులు , రైతుల మధ్య వాగ్వాదం జరిగింది .

మేము ఉదయం నుంచి క్యూ లైన్ లో నిలబడితే తీరా దగ్గర్లోకి వచ్చే సరికి స్టాక్ లేదు అనడంతో రైతులు తీవ్ర నిరాశతో అక్కడున్న అధికారులతో వాగ్వాదానికి దిగి అక్కడున్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు రు రు

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.