శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శన భాగ్యకల్పిస్తున్నారు. దసరా ఉత్సవాలు పురస్కరించుకుని... నగర పోలీసుల తరపున పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు దంపతులు సంప్రదాయబద్ధంగా తొలిసారె శుక్రవారం సమర్పించారు. దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఇదీ చదవండి: