తిరుమలకు శ్రీలంక ప్రధాని.. శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు - srilanka pm tour of india news
ఐదు రోజుల పర్యటనకు భారత్ విచ్చేసిన శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స ఇవాళ తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన మంత్రి తొండమాన్కు తితిదే ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శ్రీవారిని రాజపక్స దర్శించుకోనున్నారు.
The Prime Minister of Sri Lanka rajapaksea reached Tirumala