భవిష్యత్తులో తితిదే ఆస్తులను విక్రయించేందుకు ఆస్కారం లేకుండా ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. తితిదే ఆస్తులు వేలం వేయవద్దని డిమాండ్ చేస్తూ తిరుపతిలో భాజపా, జనసేన నాయకులు ఒక్క రోజు నిరహార దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి తన నివాసంలో దీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి