నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల ఈనెల 6వ తేదీన జరిగే రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిన్నపాటి తప్పిదాల వల్ల 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించటం, పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల తరలింపులో జాప్యం వహించటం వంటి కారణాలపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం...రీపోలింగ్‌కు సిఫార్సు చేసింది.
నెల్లూరు జిల్లాలో రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల 6వ తేదీన జరిగే రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.
నెల్లూరు జిల్లాలో రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల ఈనెల 6వ తేదీన జరిగే రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిన్నపాటి తప్పిదాల వల్ల 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించటం, పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల తరలింపులో జాప్యం వహించటం వంటి కారణాలపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం...రీపోలింగ్‌కు సిఫార్సు చేసింది.
Amethi (Uttar Pradesh), May 02 (ANI): In an exclusive interview to ANI, Union Textile Minister Smriti Irani expressed confidence on the win of Bharatiya Janata Party (BJP) in Uttar Pradesh. She said, "We gave chase to Congress president so much so that he had to literally run even after SP-BSP pledged support on this seat. This is not a fight between BJP and Congress, this is a genuine fight between people and a 'lapata sansad'."