ETV Bharat / city

'ఉదయగిరి అడవుల్లో ఎర్రచందనం కూలీలు అరెస్ట్'

ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో తమిళనాడుకు చెందిన ఎర్ర చందంనం కూలీలను అధికారులు అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో మరికొంత మంది కూలీలున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

'ఉదయగిరి అడవుల్లో ఎర్రచందనం కూలీలు అరెస్ట్'
author img

By

Published : Jun 17, 2019, 4:58 PM IST

'ఉదయగిరి అడవుల్లో ఎర్రచందనం కూలీలు అరెస్ట్'

నెల్లూరు జిల్లా ఉదయగిరి విశాఖ అటవీ రేంజ్ పరిధిలోని... శకునాలపల్లి అడవిలో ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలోని మామిడి ఉటు పరిసరాల్లో తమిళ కూలీలు ఎర్ర చందనం చెట్లను నరుకుతున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. చెట్లను నరుకుతున్న శబ్దం గమనించిన కొత్తప్లలి బీట్ బేస్ క్యాంపు సిబ్బంది... అక్కడి ప్రాంతాన్ని చుట్టుముట్టి కూలీలను పట్టుకున్నారు. ఉదయగిరి రేంజ్ కార్యాలయానికి కూలీలను తరలించారు. పట్టుబడినవారు తమిళనాడులోని సేలం, విరీపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో మరికొంత మంది కూలీలున్నట్లు పట్టుబడిన వారు... అధికారులకు తెలిపినట్లు సమాచారం.

ఇవీ చూడండి-జలవివాదాలపై ఈ నెల 24న చర్చ

Intro:తిరుమల రెండవ కనుమదారిలో చిరుతపులి మహిళలపై దాడిచేసింది. తిరుమల భాలాజీనగర్ కు చెందిన వారు తిరుపతి నుంచి కొండపైకి ద్విచక్ర వాహనం లో వస్తున్న సమయంలో మహిళలను గాయపరిచింది. కనుమదారిలోని హరిణి వద్ద పిట్టగోడపై ఉన్న చిరుత ఒక్కసారిగా ద్విచక్రవాహనంపై దూకింది... ఈ సమయంలో వెనుక ఉన్న పావనికి గాయమైంది. వారు తప్పించుకుని వేగంగా తిరుమలకు చేరు కున్నారు. కొంత సమయానికి అదే ప్రాంతంలో మరో ద్విచక్రవాహనంపై దూకి యామిని అనే మహిళను గాయపరిచింది. దాడి చేసిన సమయంలో కార్లు, బస్సులు రావడంతో చిరుత నుంచి తప్పిచుకోగలిగారు. ఇటీవల తరచూ చిరుతలు కనుమదారిలో సంచరిస్తూ భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి... Byte
Voxpop

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.