ETV Bharat / city

ఏసీబీ వలకు చిక్కిన సహాయక ఇంజినీరు

నెల్లూరు ఆర్​డబ్ల్యూఎస్​ కార్యాలయంలో ఏఈఈ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ... ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో చిక్కిన సహాయక ఇంజనీరు
ఏసీబీ వలలో చిక్కిన సహాయక ఇంజనీరు
author img

By

Published : Dec 30, 2019, 8:45 PM IST

ఏసీబీ వలకు చిక్కిన సహాయక ఇంజినీరు

లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. నెల్లూరులోని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రూ.10,600 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో ఈ ఏడాది జూన్​లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినందుకు రూ.5,30,000 బిల్లును తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేసేందుకు 2 శాతం కమీషన్ ఇవ్వాలని ఏఈఈ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఇదీ చదవండి :

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నడిగడ్డ వీఆర్వో

Intro:Ap_Nlr_03_30_Acb_Dhadi_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
లంచం తీసుకుంటూ మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. నెల్లూరులోని ఆర్.డబ్ల్యూ.ఎస్. కార్యాలయంలో ఏ.ఈ.గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు 10,600 రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో ఈ ఏడాది జూన్ లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినందుకు 5 లక్షల 30 వేల రూపాయల బిల్లును తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేసేందుకు రెండు శాతం కమీషన్ ఇవ్వాలని ఏఈ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 10600 లంచం సోమ్ము ఇస్తుండగా అధికారులు ఏఈ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బైట్: సి.హెచ్.డి. శాంత్రో, ఏసీబీ డీఎస్పీ, నెల్లూరు.
తిరుపాల్ రెడ్డి, కలిగిరి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.