మానవత్వాన్ని చాటుకుంటున్న ఫోటోగ్రాఫర్ - kallure photographer social service news
కర్నూలుకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాను నివాసం ఉంటున్న కల్లూరు ప్రాంతంలో దివ్యాంగులకు సహాయం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. 2013 నుంచి ప్రతినెల రూ.150 పింఛన్తో పాటు వారికి అవసరమైన వస్తువులు అందజేస్తున్నాడు. ప్రస్తుతం 60 మందికి భాషా సహాయం చేస్తున్నాడు. ఆయన సేవలను గుర్తించిన కొన్ని స్వచ్ఛంద సంస్థల దాతలు ఈ కార్యక్రమానికి సహాయం అందిస్తున్నారు.
మానవత్వాన్ని చాటుకుంటున్న ఫోటోగ్రాఫర్
By
Published : Mar 9, 2020, 7:25 PM IST
దివ్యాంగులకు తనవంతు సహాయం అందిస్తోన్న ఫోటోగ్రాఫర్