కర్నూలులో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జగనన్న చేదోడు పథకం ద్వారా పెండింగ్లో ఉన్న అర్హులకు వెంటనే రూ.10 వేల నగదు ఆర్థిక సాయం చేయాలని కోరారు. లబ్దిదారులకు వెంటనే తమ ఖాతాల్లో నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ. 7 వేలు ఆర్థికసాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి :