ETV Bharat / city

కాకినాడలో దిశ వన్ స్టాప్ సెంటర్.. పరిశీలించిన కమిషన్ ఛైర్​పర్సన్ - disha chairperson kruthika shukla visits kakinada

శనివారం కాకినాడలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ప్రారంభించనున్న దిశ వన్​ స్టాప్​ సెంటర్​ను... దిశ కమిషన్​ ఛైర్​పర్సన్​ కృతిక శుక్లా పరిశీలించారు.

disha one stop centre visited by disha chairperson in kakinada
దిశ వన్​ స్టాప్​ సెంటర్​ను పరిశీలించిన దిశ కమిషన్​ ఛైర్​పర్సన్​
author img

By

Published : Feb 6, 2020, 9:13 PM IST

దిశ కమిషన్​ ఛైర్​పర్సన్​ పరిశీలన

కాకినాడ జీజీహెచ్​లో ఏర్పాటు చేసిన దిశ వన్​ స్టాప్​ సెంటర్​ను దిశ కమిషన్​ ఛైర్​పర్సన్​ కృతిక శుక్ల పరిశీలించారు. అత్యాచారాలకు గురైన బాధితులకు మెడికల్​, మానసిక, లీగల్​, ఎఫ్​ఐఆర్​ తదితర సేవలు తక్షణమే అందుబాటులో ఉంటాయని ఆమె అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్​ స్టేషన్​ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సెంటర్​ను ప్రారంభిస్తారన్నారు. 48 లక్షల వ్యయంతో శాశ్వత భవనం నిర్మించనున్నట్లు ఆమె వివరించారు.

ఇదీ చదవండి :

రాజంపేటలో దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.