కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి.. వైకాపా సొంతమైంది. ఛైర్మన్‌గా మాచనూరు చంద్ర ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి వైకాపాకు 13 మంది సభ్యులు మద్దతిచ్చారు. తెదేపాకు 11 మంది కౌన్సిలర్లు మద్దతిచ్చారు. జనసేన, తెదేపా నుంచి ఒక్కొక్కరు ఎన్నికకు గైర్హాజరయ్యారు.
ఇదీ చదవండి:
'మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకోవడానికి వైకాపా యత్నిస్తోంది'