ETV Bharat / city

నోబెల్ విజేత అభిజిత్... నా స్నేహితుడే..!

author img

By

Published : Oct 16, 2019, 3:03 PM IST

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన అభిజిత్ బెనర్జీతో తాను కలిసి చదువుకున్నానని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. మీడియాతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

Abhijit Banerjee Nobel laureate in economics
నోబెల్ బహుమతికి ఎంపికైన అభిజిత్ బెనర్జీ నా ప్రెండే!

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన అభిజిత్ బెనర్జీతో కలిసి చదువుకున్నానని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతికి ఎంపికైన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఆయన.. తన జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో అభిజిత్ బెనర్జీతో కలిసి 1981- 83 సంవత్సరంలో ఎం.ఏ ఎకనామిక్స్ చదువుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. పీజీ అనంతరం ఉద్యోగ ప్రయత్నాలతో వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డామని చెప్పారు. అభిజిత్ బెనర్జీ ఎప్పుడు క్లాస్ టాపర్ గా ఉండేవారని, తన స్నేహితుడు నోబెల్ ప్రైజ్ కు ఎంపిక కావటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఇదీ చూడండి

మంగళగిరిలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్

Intro:Body:

ap-gnt-16-15-collector-pc-on-nobel-prize-abijeth-avb-ap10029_15102019232016_1510f_03406_936

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.