ETV Bharat / city

దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు - Tributes paid to the demise of Devadas Kanakala

సినీ నటుడు దేవదాస్ కనకాల మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. దేవదాస్ కనకాల మృతి విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు
author img

By

Published : Aug 2, 2019, 7:51 PM IST

దేవదాస్ కనకాల మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేవదాస్ కనకాల మృతి విచారకమకరమని అన్నారు. నటనా శిక్షణ సంస్థ ద్వారా అగ్రనటుల్ని తెలుగు తెరకు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు
దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు

దేవదాస్ కనకాల మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేవదాస్ కనకాల మృతి విచారకమకరమని అన్నారు. నటనా శిక్షణ సంస్థ ద్వారా అగ్రనటుల్ని తెలుగు తెరకు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు
దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు..కంట్రిబ్యూటర్

యాంకర్... తెదేపా సానుభూతి పరులు పై వైకాపా నాయకులు దాడులు చేయడం మంచి పద్ధతి కాదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గత 3 రోజులు కిందట దాచేపల్లి మండలం ముత్యాలపాడు గ్రామంలో దాడులకు గురైన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కొత్తగా డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలుగా చేరడానికి వెళ్లిన మహిళలు పై వైకాపా నేతలు దాడులు చేశారని బాధితుడు తెలిపాడు. మీరు తెదేపా సానుభూతి పరులు వైకాపా కి ఓటు వేయలేదని దాడులు చేశారని బాధితులు తెలిపారు. దీనిపై స్పందించిన యరపతినేని పల్నాడులో తేదేపా కార్యకర్తలు పై దాడులు పెరిగాయన్నారు. గురజాల, దాచేపల్లి, మాచవరం, ముత్యాలంపాడు ఇలా పలు ప్రాంతాలలోని గ్రామస్థులు పై దాడులు చేయడం సరికాదన్నారు. దాడులకు భయపడి పలువురు గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం చర్యులు తీసుకువడం లేదన్నారు. తమ మీదే దాడులు చేసి తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. తక్షణమే జిల్లా యంత్రాంగం పల్నాడు పై దృష్టి సారించి దాడులను నివరించాలన్నారు. రూరల్ ఎస్పీ దాడులు ను అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. మరోసారి కార్యకర్తలు పై దాడులు కు పాల్పడితే సహించేది లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఎప్పడు నిలుస్తామని వివరించారు.


Body:బైట్....మల్లికార్జున...బాధితుడు.

బైట్.....కోటయ్య.... బాధితుడు

బైట్...యరపతినేని శ్రీనివాసరావు... మాజీ ఎమ్మెల్యే.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.