ETV Bharat / city

SPs Transfers: ముగ్గురు ఎస్పీలు బదిలీ.. ఉత్తర్వులు జారీ - Anantapur SP Transfer

రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

SPs Transfers
ఎస్పీల బదిలీలు
author img

By

Published : Jul 8, 2021, 8:07 PM IST

రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు.
  • కర్నూలు ఎస్పీ ఫకీరప్ప అనంతపురం ఎస్పీగా స్థాన చలనం పొందారు.
  • విజిలెన్స్ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి కర్నూలు ఎస్పీగా.. ట్రాన్స్​ఫర్ అయ్యారు.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.