స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో త్రైమాసిక పనితీరుపై కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోకి అక్రమంగా వస్తున్న మద్యాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడంతో పాటు అక్రమ ఇసుక రిచులు, నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సాంకేతిక నిఘా: ఎస్ఈబీ - Vineet Brijlal on seb raids news
ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాను అడ్డుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేలా నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.

seb commissioner Vineet Brijlal